TG Budget 2025: ఆరోగ్యశ్రీ పరిధి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Session) కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రిగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(FM Minister, Deputy CM Bhatti Vikramarka) మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సంక్షేమం, అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వాని(TG Govt)కి జోడు…