Balagam Mogilaiah: ‘బలగం’ మొగిలయ్య మృతి

‘బలగం’ సినిమాలో పాటపాడి నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య (67) (Balagam Mogilaiah) మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్య.. వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస…