New Ration Cards: నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సీఎం రేవంత్ శ్రీకారం

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత కొత్త రేషన్ కార్డు(New Ration Cards)ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు (జులై 14) సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, తుంగతుర్తి నియోజకవర్గంలో సాయంత్రం 4…