మందుబాబులకు పండగే.. రాష్ట్రంలోకి 604 కొత్త మద్యం బ్రాండ్లు!

తెలంగాణ(Telangana)లోని మందుబాబులకు గుడ్‌న్యూస్ రానుంది. రాష్ట్ర మద్యం మార్కెట్‌లో అడుగుపెట్టేందుకు 92 కంపెనీలకు చెందిన 604 కొత్త బ్రాండ్లు(New liquor brands) ఉవ్విళ్లూరుతున్నాయి. సర్కార్(Govt) నిర్దేశించిన గడువులోగా తమ బ్రాండ్లను తెలంగాణలో విక్రయిస్తామని ఆ కంపెనీ(Liquor Companies)లు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో…