US Visa: విదేశీ స్టూడెంట్లకు అమెరికా షాక్.. వీసాల నిలిపివేత

విదేశీ విద్యార్థులకు అమెరికా వీసాలను నిలిపివేసింది. అమెరికా రాయబార కార్యాలయాల్లో విద్యార్థులు కొత్తగా అప్లికేషన్ చేసుకునే వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై చైనా స్పందించింది. చైనా (china) విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్ అమెరికా చర్యలపై మాట్లాడారు. చైనా…