Elephant: అరుదైన ఘటన.. రైల్వే ట్రాక్‌పైనే ప్రసవించిన ఏనుగు.. చివరకు ఏమైందంటే?

ఝార్ఖండ్‌(Jharkhand)లోని రామ్‌గఢ్ జిల్లాలో జూన్ 25న ఒక హృదయం చలించిపోయే ఘటన చోటుచేసుకుంది. బర్కాకానా-హజారీబాగ్ రైల్వే మార్గం సర్వాహా గ్రామం సమీపంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ ఏనుగు(Elephant) కోసం ఏకంగా రెండు గంటల పాటు రైలు(Train)ను నిలిపివేసి మానవత్వాన్ని చాటుకున్నారు.…