Thala Ajith: స్టార్ హీరో అజిత్‌కు తప్పిన ప్రమాదం.. ఇంతకీ ఏమైందంటే?

నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్(Ajith). ఓపైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన హాబీ అయిన రేసింగ్‌(Racing)ను కూడా ప్రోత్సహిస్తూ.. ప్రపంచ స్థాయిలో విజయాలను సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రేసింగ్ రంగంలో ఎన్నో విజయాలను సాధించిన…