మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీ బస్సు ప్రయాణం ఆరోజు నుంచే

Mana Enadu : ఏపీ మహిళలకు శుభవార్త. ఉచిత బస్సు ప్రయాణం (Free Bus For Women)పై కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ పథకం అమలుపై తాజాగా రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ, ఆర్టీసీ…