Free Gas Scheme: ఉచిత గ్యాస్.. 2 రాష్ట్రాల్లో ఎవరికి ఎక్కువ ప్రయోజనం?

Mana Enadu: ఇటు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government in Telangana).. అటు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం(Alliance government in Ap) ప్రజలపై ఉచిత స్కీముల( free schemes)తో వరాలు కురిపిస్తున్నాయి. తమతమ ఎన్నికల మ్యానిఫెస్టో(Election Manifesto) ప్రకటించినట్లు ఒక్కొక్కటిగా సంక్షేమ…