Kalpika Ganesh: క్లబ్​‌లో రచ్చరచ్చ.. నటి కల్పికపై కేసు

క్లబ్​ ఓనర్​తో గొడవపడ్డ నటి కల్పిక గణేశ్‌పై (Kalpika Ganesh) కేసు నమోదైంది. హైదరాబాద్​ గచ్చిబౌలి పోలీసులు కేసు బుక్​ చేశారు. ప్రిజం క్లబ్ యజమాని దీపక్ బజాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మే…