Gaddar Film Awards: నేడు గద్దర్ అవార్డుల ప్రదానం.. హైటెక్స్‌లో భారీ ఈవెంట్

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్‌ ఫిలీం అవార్డుల(Gaddar Film Awards) ప్రదానోత్సవం ఈరోజు (జూన్ 14)న జరగనుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరగనుంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి తెలుగు సినిమా అవార్డుల…