Mister Celebrity :గ‌ణేష్ మంట‌పాల్లో ఇక జోష్‌.. ‘గజానన’ పాటలో వరలక్ష్మీ స్టెప్పులు అదుర్స్‌..

ManaEnadu:సుదర్శన్ పరుచూరి (Paruchuri Sudarshan)హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమా రాబోతోంది. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి పాటను రిలీజ్ చేశారు.…