Salman Khan: ‘బాటిల్ ఆఫ్ గల్వాన్’.. సల్మాన్‌ ఫిట్‌నెస్ మామూలుగా లేదుగా!

బాలీవుడ్(Bollywood) స్టార్ సల్మాన్ ఖాన్ (Salman khan) ప్రస్తుతం ‘బాటిల్ ఆఫ్ గల్వాన్(Battle of Galwan)’ చిత్రంలో నటిస్తున్నారు. జూన్ 2020లో లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ(Clash between Indian and Chinese soldiers) ఆధారంగా…