Gautam Gambhir: నేటితరం టెస్టు ప్లేయర్లలో డిఫెన్స్ టెక్నిక్ లేదు: గంభీర్

Mana Enadu: ప్రస్తుతం అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో(international test cricket) ప్లేయర్లు డిఫెన్స్‌ సరిగా ఆడలేకపోతున్నారని టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్(Team India coach Gautam Gambhir) అభిప్రాయపడ్డారు. ఇందుకు కారణం లేకపోలేదని, ప్రస్తుత తరం క్రికెటర్లు ఎక్కువగా T20 క్రికెట్‌కు…