Ponting vs Gambhir: కోహ్లీ ఫామ్‌పై రగడ.. గంభీర్, పాంటింగ్‌ మధ్య లొల్లి!

ManaEnadu:కొంతకాలంలో ఫామ్‌ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న టీమ్ఇండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి కోచ్ గంభీర్(Gambhir) బాసటగా నిలిచారు. వారిద్దరి సామర్థ్యంపై తనకు, జట్టుకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశాడు.…