Game Changer : సాంగ్స్‌కే రూ.75కోట్లు.. చెర్రీ మూవీ క్రేజే వేరు!

Mana Enadu :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) కాంబోలో రాబోతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే నెల 10న థియేటర్లలోకి…