‘గేమ్‌ ఛేంజర్‌’ ఫస్ట్‌ డే కలెక్షన్లు ఎంతంటే?

కోలీవుడ్ డైరెక్టర్ శంకర్‌, గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా నటించిన సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన…