లోకల్ ఛానెల్ లో ‘గేమ్ ఛేంజర్’ టెలికాస్ట్.. నిందితుల అరెస్టు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో వచ్చిన సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. జనవరి 10వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మిశ్రమ స్పందన దక్కించుకుంది. అయితే సినిమా విడుదలైన మరుసటి రోజే…