దీపావళికి రామ్ చ‌ర‌ణ్ ‘గేమ్ ఛేంజర్’ టీజ‌ర్?

ManaEnadu:‘గేమ్ ఛేంజర్’ టీజ‌ర్ ఎప్పుడు వ‌స్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు మేక‌ర్స్ గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీ టీజ‌ర్‌ను దీపావళికి ప్లాన్ చేస్తున్న‌ట్లు టాక్. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. గ్లోబ‌ల్ స్టార్…