Game Changer: డల్లాస్‌లో ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్.. చెర్రీ స్పెషల్ వీడియో

గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ ప్రమోషన్స్‌(Promotions)లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి(Sankranthi) కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ కానుంది. ఇటీవల లక్నోలో ఈ చిత్రం టీజర్‌ విడుదల వేడుకలో ఆయన పాల్గొన్నారు.…