చెర్రీ మాస్ అవతార్.. ‘గేమ్‌ ఛేంజర్‌’ ట్రైలర్‌ రిలీజ్‌

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌ తెరకెక్కించిన సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందానికి ఆల్‌…