హనుమాన్ తరహాలో మరో పవర్‌ఫుల్ చిత్రం.. టీజర్ అద్భుతం!

రవి కిరణ్(Ravi Kiran) హీరోగా, రోహిత్ కొల్లి(Rohith Kolli) దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ ఫాంటసీ(Mythological Epic ) మూవీ ‘గదాధారి హనుమాన్’(Gadadhari Hanuman ) టీజర్(Teaser Released) విడుదలయ్యింది. విరభ్ స్టూడియో బ్యానర్‌పై రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి సంయుక్తంగా నిర్మిస్తున్న…