Haiti: కుమారుడి అనారోగ్యానికి కారణమని 110 మంది హత్య

సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. అద్భుతమైన ఆవిష్కరణతో అబ్బురపరుస్తోంది. మనిషి ఇతర గ్రహాలపై నివసించేందుకు మార్గాలు కనుక్కుంటున్నాడు. కానీ అజ్ఞానం సైతం అదే స్థాయిలో వేళ్లీనుకుపోయిది. కరీబియన్​ దేశం హైతీలో (Haiti) ఇటీవల జరిగిన ఓ ఘటనే ఇందకు…