Rajasekhar: చాలా గ్యాప్ తర్వాత వస్తోన్న రాజశేఖర్.. కొత్త మూవీ టైటిల్ ఇదే!

Mana Enadu: తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోల్లో రాజశేఖర్(Rajashekar) ఒకరు. 90ల్లో ఆయన అగ్ర కథానాయకులకు దీటుగా హిట్లు మూవీలు అందుకున్నారు. కానీ ఆ తర్వాత శేఖర్ మూవీలు బాక్సాఫీస్(Box office) వద్ద బోల్తా కొట్టడంతో…