Gas Cylinder: బ్యాంకులో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పడటం లేదా? అసలు కారణమిదే..

ప్రస్తుతం గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. ఒక్కో సిలిండర్ ధర రూ.900కు పైగా ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తూ పేదలకు ఆర్థిక ఊరటనిస్తోంది. అయితే, పలు జిల్లాలో అనేక మంది లబ్ధిదారులకు ఈ సబ్సిడీ రాయితీ డబ్బు బ్యాంకు ఖాతాల్లో…