GATE 2025: ‘గేట్’ ఫలితాలొచ్చేశాయ్.. స్కోర్ చూసుకోండిలా

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE 2025) ఫలితాలు రిలీజయ్యాయి. ఈ మేరకు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను https://goaps.iitr.ac.in/login వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అందుకు అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ/ఈ-మెయిల్‌ అడ్రస్‌, పాస్‌వర్డ్‌ వంటి వివరాలను ఎంటర్‌ చేసి…