Pew Research: ‘Gen-Z’ జనరేషన్ వారు ఎక్కువగా ఏ యాప్స్ వాడుతున్నారో తెలుసా?

ManaEnadu: సోషల్ మీడియా(Social Media) మన నిత్య జీవితంలో ఒక అత్యవసరంగా మారింది. ప్రపంచం(World)లో ఏ మూల ఏం జరుగుతున్నా వివిధ అంశాలను, విషయాలను మనకళ్ల ముందుకు తీసుకొస్తుంది. ముఖ్యంగా ఇది యువతను ప్రభావితం చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్స్(Platforms) మన కమ్యూనికేషన్,…