‘ఆయన జర్మనీ పౌరుడే’.. చెన్నమనేనికి హైకోర్టు షాక్​

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​కు తెలంగాణ హైకోర్టులో (Telangana Hihg Court) చుక్కెదురైంది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరసత్వం కేసులో దాఖలు చేసిన పిటిషన్​ను డిస్మిస్ చేసింది. చెన్నమనేని రమేశ్​ (hennamaneni Ramesh) జర్మనీ పౌరుడేనని…