Ghaati Trailer: మరో పవర్‌ఫుల్‌ రోల్‌లో అనుష్క.. యాక్షన్, ఎమోషన్స్‌తో అదరగొట్టిన స్వీటీ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’ ట్రైలర్(Ghaati trailer) విడుదలైంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) రూపొందించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌లో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, జగపతి బాబు, చైతన్య…