డెలివరీ బాయ్స్​కు కేంద్ర సర్కార్ గుడ్​న్యూస్

దేశవ్యాప్తంగా వివిధ ఆన్‌‌లైన్ వేదికల్లో పని చేస్తున్న కోటి మందికిపైగా గిగ్ వర్కర్లకు కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం ప్రత్యేక పింఛను పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఈ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్…