Shubman Gill: రికార్డుల పర్వం.. గిల్ ఖాతాలో మరో సెంచరీ

ఇంగ్లండ్(England)తో మూడో వన్డేలో టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) సూపర్ సెంచరీ(Century)తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఫామ్‌లో ఉన్న గిల్ నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బౌండరీలతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో 95 బంతుల్లోనే సెంచరీ…