సీరియల్లో తల్లిగా… నెట్టింట గ్లామర్ బ్యూటీగా మెరిసేస్తున్న బుల్లితెర నటి..

తెలుగు బుల్లితెరపై సీరియల్స్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మహిళలు మాత్రం ప్రతిరోజూ తమ ఫేవరెట్‌ సీరియల్స్‌ను మిస్సవ్వరు. హీరో, హీరోయిన్‌లతో పాటు ఇప్పుడు విలన్ పాత్రలు, సహాయ పాత్రలకు కూడా అభిమానం ఏర్పడుతోంది. అత్త,…