స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ్టి రేటు ఎంతంటే?

భారతీయులది బంగారానిది విడదీయలేని అనుబంధం. ముఖ్యంగా భారతీయ మగువుల జీవితంలో పసిడి ఓ భాగం. పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే తప్పకుండా మగువల మెడలో గోల్డ్ ఆభరణాలు (Gold Ornaments) ఉండాల్సిందే. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు.. భారతీయ సంస్కృతి, సంప్రదాయంలో…