బడ్జెట్ వేళ పెరిగిన బంగారం ధరలు

కేంద్ర వార్షిక బడ్జెట్ వేళ దేశంలో బంగారం ధరలు (Gold Price Today) పెరిగాయి. ఇక వెండి రేటేమో తగ్గింది. శుక్రవారం రోజున రూ.84,800 ఉన్న 10 గ్రాముల​ బంగారం ధర.. శనివారం రోజున రూ.310 పెరిగి రూ.85,110కి పెరిగింది.  ఇక…