Gold RateToday: ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం.. అంటే కొందరికి ఎనలేని ఇష్టం. మరికొందరికి సెంటిమెంట్.. ఇంకొందరికి ఇన్వెస్ట్‌మెంట్(Innvestment) ఎలిమెంట్. ఏది ఏమైనా పసిడికి డిమాండ్(Gold Demand) మాత్రం రోజురోజుకీ పెరుగిపోతుంది. అందుకు తగ్గట్లే ధరలు(Rates) సైతం కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం శుభ కార్యాల సీజన్ కావడంతో…