Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే?

బంగారం ధరలు(Gold Rates) నిన్న హిస్టరీ క్రియేట్ చేశాయి. లైవ్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. లక్షకు పైగా పలికింది. దీంతో బంగారు ఆభరణాలు(Gold Jewellery) కొనుగోలు చేసేవారు షాకయ్యారు. దీంతో నిన్న ఒక్కరోజే నింగిని…