Gold & Silver: కొనుగోలుదారులకు ఊరట.. స్థిరంగా బంగారం ధరలు!

రోజురోజుకీ అందనంత ఎత్తుకు ఎగసిన పసిడి రేటు(Gold Price) కాస్త శాంతించింది. గత వారం రికార్డు ధరల(Record Rates)ను నమోదు చేసిన పుత్తడి ధరలు గత 5 రోజులుగా సామాన్యులకు ఊరట కల్పిస్తున్నాయి. దీంతో శుభకార్యాల సీజన్ కావడం, ఇటీవల ధరలు…