Gold Rates: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే?

పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. మరోసారి బంగారం ధర(Gold Rates) పెరిగింది. ఇటీవల వరుసగా తగ్గి ఊరట కల్పించినప్పటికీ.. మళ్లీ అక్కడి నుంచి పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వరుసగా రెండో రోజు బంగారం ధర పెరిగింది. ఇప్పుడు ఎక్కడ గోల్డ్,…