Today Market: గోల్డ్ రేట్ మళ్లీ హైక్.. కేజీ సిల్వర్ ప్రైజ్ రూ. 1,08,000

బంగారం ధరలు(Gold Rates) దోబూచులాడుతున్నాయి. శనివారం (ఫిబ్రవరి 15) ఏకంగా రూ.1000కిపైగా ధగ్గిన పసిడి రేట్లు ఇవాళ మళ్లీ పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు ముక్కున వేలేసుకుంటున్నారు. శుభకార్యాల సీజన్ సమయంలో కొంతైన పుత్తడి కొనుగోలు చేద్దామనుకుంటే ధరలు ఆందోళన కలిగిస్తున్నాయని వాపోతున్నారు.…