Gold & Silver Price: కేజీ వెండి రూ.1,25,000.. తులం బంగారం ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం(Gold), వెండి(Silver) ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ట్రంప్(Trump) ప్రకటించిన 35% టారిఫ్‌(Tariffs)లు, రూపాయి విలువ బలహీనత, ఇన్ఫ్లేషన్ భయాలు ఈ ధరల పెరుగుదలకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి…