Gold & Silver Price: మళ్లీ రూ. లక్ష దాటిన గోల్డ్ రేటు.. ఆల్ టైమ్ హైకి సిల్వర్ ప్రైస్

అంతర్జాతీయంగా బంగారం ధరలు(Gold Price) భారీగా పెరుగుతున్నాయి. మన దేశంలో కూడా దేశం మార్కెట్లో బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇప్పటికే బంగారం ధర ఒక లక్ష రూపాయలు దాటింది. అయితే బంగారం ధర పెరగడానికి మరో ప్రధాన కారణం డాలర్…