Gold Price: మళ్లీ రూ.లక్షకు చేరువలో పుత్తడి రేటు.. ఈరోజు ధరెంతంటే?

ఇటీవల రోజురోజుకూ బంగారం ధరలు(Gold Rates) పెరుగుతూ కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఒకవేళ రెండు, మూడు రోజులు తగ్గినా అది స్వల్పంగా ఉండటం.. పెరిగితే అమాంతం పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. నెల క్రితం బంగారం ధరలు రూ. లక్షకుపైగా నమోదై ఆల్ టైమ్…