Gold Rate Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం(Trade agreement) కుదరనుందన్న వార్తలు, అమెరికాలో జాబ్స్ డేటా(US Jobs Data) విడుదలవడంతో మార్కెట్లలో సానుకూలత ఏర్పడింది. దీంతో ఊహించిన దాని కంటే మెరుగ్గా యూఎస్‌లో ఉద్యోగ నియామకాలు జరిగాయి. ప్రస్తతం ఆర్థిక అనిశ్చితి తగ్గుముఖం…