Gold Shock: ఇక కొన్నట్లే.. భారీగా పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు(Gold Rates) ఇవాళ భారీగా పెరిగాయి. గత రెండు రోజులు తగ్గిన పసిడి రేటు శుక్రవారం రూ.1200కి పైగా పెరిగింది. దీంతో ఇక పుత్తడి ధరలు తగ్గుతాయని భావించిన వినియోగదారులకు నిరాశే ఎదురవుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో గోల్డ్‌కి…