Gold Rate: స్థిరంగా బంగారం ధర.. 10 గ్రాముల రేటు ఎంతంటే? 

క్రమంగా నాలుగు రోజులపాటు తగ్గిన బంగారం ధరల్లో శనివరం ఎలాంటి మార్పులు జరగలేదు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈరోజు (gold rates today may 31st 2025) ఉదయం 9.30 గంటల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 10 గ్రాముల 24…