ట్రంప్ దెబ్బకు పసిడి ధరలకు రెక్కలు.. ఇవాళ్టి రేట్లు ఎలా ఉన్నాయంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రపంచ దేశాలపై సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ దెబ్బకు ఆసియా మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఇక మార్కెట్లు పతనం దిశగా సాగుతున్నాయని గ్రహించిన మదుపర్లు ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయడమే…