బంగారం కొనాలా..? ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?

గ్లోబల్‌‌‌‌గా టారిఫ్ వార్ కొనసాగుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు (Gold Price Today) పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా ఆర్థిక మాంధ్యంలోకి జారుకుంటుందనే భయంతో ఇన్వెస్టర్లు గోల్డ్‌‌‌‌ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ దేశాల సెంట్రల్‌‌‌‌ బ్యాంకులు గోల్డ్‌‌‌‌ను భారీగా…

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ ఎంతంటే?

దేశంలో బంగారం ధరలు (Gold Prices) జెట్ స్పీడులో దూసుకెళ్తున్నాయి. గత ఐదు రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా పసిడి ధరలు మరో కొత్త మార్క్ ను తాకాయి. శుభకార్యాల సీజన్ ముందుండటంతో ఇప్పుడు పెరుగుతున్న పుత్తడి రేట్లతో వినియోగదారులు…

స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి రేట్లు ఎంతంటే?

బంగారం (Gold Price Today), భారతీయ మహిళలది అవినాభావ సంబంధం. ఏ పేరంటానికి వెళ్లినా మెడలో పసిడి ఆభరణాలు ఉండాల్సిందే. అయితే పుత్తడి కేవలం ఆభరణంగానే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. అయితే గత కొంతకాలంగా బంగారం రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.…

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ రేటు ఎంతంటే?

గత కొద్ది రోజులుగా బంగారం ధరల(Gold Price)కు రెక్కలొచ్చి ఆకాశాన్నంటుతున్నాయి. 10 గ్రాముల పసిడి ధర దాదాపు రూ.90వేలకు చేరింది. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యత చేపట్టడం, ఆ తర్వాత టారిఫ్ పెంపు ప్రకటనలతో పుత్తడి రేట్లు రాకెట్…

మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఇవాళ్టి రేట్లు ఎలా ఉన్నాయంటే?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారం చేపట్టినప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లు వణికిపోతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ పెంపు, అమలు ప్రకటనలతో పలుదేశాల వాణిజ్యం అస్తవ్యస్తమవుతోంది. భారత్ సహా వివిధ దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాల అమలుపైనా తాజాగా…