అవినీతి, మతపరమైన ఆరోపణలు.. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై కాల్పులు

Mana Enadu : పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ (Sukhbir Singh Badal )పై కాల్పులు జరిగాయి. అధికారంలో ఉన్న సమయంలో ఆయన అనేక అవినీతి, మతపరమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2007-17 మధ్య కాలంలో పార్టీతోపాటు…