బ్యాడ్​ న్యూస్​.. భారీగా పెరగనున్న బంగారం ధరలు!

Mana Enadu : బంగారం ధరలు (Gold Prices) మండిపోతున్నాయి. గతేడాది కాలంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తున్న మధ్యతరగతి కుటుంబాలకు ఓ బ్యాడ్​ న్యూస్​. బంగారం ధరలు తగ్గవని, వచ్చే ఏడాది ఇంకా భారీగా…