Good News: సంక్రాంతికి సర్కారు శుభవార్త..కొత్త రేషన్​ కార్డులకు లైన్​ క్లియర్

పదేళ్లుగా రేషన్​ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ శుభవార్త ప్రకటించింది. కొత్త రేషన్‌కార్డుల కోసం గతంలో ఆన్‌లైన్‌లో లేదా మీ-సేవలో దరఖాస్తు చేసే విధానం ఉండేది. తాజాగా మాత్రం అర్హులైన వారి నుంచి…